FREE NENINTE (MP3) SONGS

Free Neninte MP3 Songs By BALAYYA WALLPAPERS
All Links Are Tested : Last Date Updated 12 Dec 2008

Balakrishna in NTR Arts

A heavy budget film is shaping up under the banner of NTR Arts with Kalyanram as producer. Giving details, Kalyanram says, ‘My paternal uncle Balakrishna (Babai) is going to play different character in our film. An excellent script is getting readied. After two blockbusters like ‘Athanokkade’ and ‘Hareram’ under NTR Arts banner, this film would be another hit to help the banner achieve hattrick. We can surely say that the fans of Nandamuri could feel proud about the film. We will come out with some other details about the movie very soon.’

మోక్షజ్ఞ భారీ డైలోగు


బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ వెండితెరకు పరిచయం కానున్నాడు. అయితే హీరొ గా కధూ బాలనాటుడిగా.. మోక్షజ్ఞ బాలకృష్ణ హేరోగా నటించిన ' ఒక్కమగాడు ' లో బాల్యం లో బాలకృష్ణ పాత్రనే పోషించాడు. తొలిసారిగా మోక్షజ్ఞ తన తండ్రి వారసత్వాన్ని పునికి పుచుకుని వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. అయితే ప్రత్యేకంగా అతనితో భారీ డైలోగులు చెప్పించారన్నది విశ్వానీయ్య సమాచారం. బాలకృష్ణ అభిమానులలో నూతనోత్సాహం కలిగిన్సెందుకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
ఈ చిత్రంలో మోక్షజ్ఞ నటిస్తున్నదని మనము ఇదివరికే చెప్పాము. కాగా మోక్షజ్ఞ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం , ఆ దుబ్బింగు ను చూసి బాలకృష్ణ దంపతులు ఎంతో సంతృప్తి చెందారని యూనిట్ సభులు చెప్పారు.

Cricket Stars తో బలయ్య

బాగ్యనగరాన్ని ఆవరించిన Cricket జ్వారానికి రాజకీయ్యం , ఇంకాస్త సైన్ గ్లామేర్ తోదయింది .

హెైడరాబాదు వచిన భారత Cricketers కు ముఖ్య మంత్రి మంచి వింధూ ఏఆర్పాటు చేశారు. సినీ హేరోలు బలాయ్యబాబు, వెంకటేష్ , రామ్ చేరన్ తేజు లు వాచారు. లను అబీనందించి .... ముఖ్య మంత్రి కొద్ది సేపటికే వెళ్ళిపోయారు. ఆయన కారు ఎఅక్కుతున్న సమయంలో "బలాయ్యబాబు" వెళ్ళి కరచాలనం చేశారు. వై. ఎస్ కూడా బలయ్య చేతినీ నవ్వుతూ అందుకున్నారు

"విజయదశమి" నాడు 'రంగా - పాండురంగా' ప్రారంభం

యువరత్న నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు కె. రాగవెంద్రుడు కలసి ఆర్. కె ఫిల్మ్ అసోసీయేట్స్ పతాకం పై "రంగా - పాండురంగా' చిత్రం నిర్మితం కానున్న సంగతి తెలిసిందే... విజయదశమి కానుకగా అక్టోబర్ 21 వ తేదీన ఈ సినిమా షూటింగ్ ప్రారంభమౌతుంది.



సేకరణ:-
రాయిది రాధాకృష్ణ చౌదరి,
బాలయ్య వాల్‌పేపర్స్,
విజయవాడ.
9963670409.

రాజధానిలో "ఒక్కమగాడు"


నందమూరి బాలకృష్ణ కధానాయకుడిగా నటిస్తున్న చిత్రం "ఒక్కమగాడు". వై.వి.ఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రన్ , అనుస్ఖ, నిషా కోటారీ కధానాయికలు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం శూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. "ఒక్కమగాడు" లో బాలకృష్ణ పాత్ర బిణ్ణ పార్షవాలలో ఉంటుందనీ, ఆయన పలికించే బావోద్వేగాలు అభిమానులని కట్టిపాడెస్థాయని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో 7 పాటలుంటాయి. ఇందులో బాలకృష్ణ గెటుప్స్, వస్త్రదరణ కొత్త తరహాలో ఉంటాయి. వై.వి.ఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఈ సినిమాకోసం ప్రముఖ పుబ్లిసిటీ డిసైనర్ ఈశ్వర్ తో బాలకృష్ణ కు సంబందించిన కొన్ని చిత్రాలు గీయించాము. ఆ హీరొ గ్లామర్ కాన్వాస్ పై ఒదిగిన తీరు అందరికీ నచ్చుతుంది. ఓ వైపు చిత్రేకరణ తో పాటు ఎడిటింగ్ కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి' అని తెలిపారు.
సమర్పణ: యలమంచిలి గీత
సంగీతం: మణిశర్మ
ఎక్షికుటివే నిర్మాత : కొమ్మినేని వెంకటేశ్వరరావ్.